← Back to news

ఈసారి గుజరాత్‌లో National Film Awards

By A.Ajay· 2h ago
ఈసారి గుజరాత్‌లో National Film Awards

National Film Awards ఫంక్షన్ ప్రతిసారీ ఢిల్లీలో జరగడం ఆనవాయితీ. అయితే అవార్డుల ఈ వేడుక ఢిల్లీ బయట జరగనుంది. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను గుజరాత్‌లోని ఏక్తానగర్(కేవాడియా)లో సెప్టెంబర్ 22న జరుపనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ‘Statue of Unity’ ఉండటం మరో ప్రత్యేకత. ఇప్పటికే ప్రకటించిన అవార్డుల్లో ‘ఆర్టికల్ 370’ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా, యామీ గౌతమ్ బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచారు. మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్‌ బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకోగా, ‘కల్కి 2898 AD’కి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డు దక్కింది.

More in Current Affairs