← Back to news

అదాని 'డేటా సెంటర్ పార్క్' కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

By Sharmila· 2h ago· Indiatimes
అదాని 'డేటా సెంటర్ పార్క్' కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

అదానీ గ్రూప్‌కి చెందిన High Density Data Centre Ltd ప్రతిపాదనకు ఒడిశా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 1లక్షా 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ పార్క్‌ను నిర్మించనున్నారు. ఒడిశాలోని నరాజ్ ప్రాంతంలో సుమారు 250 ఎకరాల్లో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

More in National