← Back to news

"కాంగ్రెస్ గెలిస్తేనే EC పనిచేసినట్టా"

By Krishna· 1h ago
"కాంగ్రెస్ గెలిస్తేనే EC పనిచేసినట్టా"

CECపై రాహుల్ గాంధీవి అర్థం లేని ఆరోపణలు అన్నారు BJP ఎంపీ కిషన్ రెడ్డి. "కాంగ్రెస్ గెలిస్తేనే ఈసీ పనిచేసినట్టా? S.I.R. వల్లే కేరళలో కాంగ్రెస్ గెలిచిందని మంత్రి రమేష్ చెన్నితల చెప్పలేదా?" అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌ని గెలిపించాల్సిన బాధ్యత EVMలకు లేదన్న కిషన్ రెడ్డి.. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేసిన అరాచకాలు గుర్తులేవా? అని ఫైర్ అయ్యారు. "మా ప్రభుత్వంలో ఒక్క కేంద్ర మంత్రిపైనా అవినీతి ఆరోపణలు లేవు" అన్నారు కిషన్ రెడ్డి.

More in National