← Back to news

ఆకాశవాణి భవన్ వద్ద ఉద్రిక్తత.. ఎంపీలు, కార్యకర్తల నిర్బంధం

By Vishi· 2h ago· X

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ INDIA కూటమి చేపట్టిన శాంతియుత మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు వైపు ఊరేగింపుగా వెళ్తున్న విపక్ష నాయకులు, ఎంపీలను పోలీసులు ఆకాశవాణి భవన్ దగ్గర అడ్డుకున్నారు. ఎంపీలు, కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి "ఓట్ చోర్, గద్దీ ఛోడ్"(ఓట్ల దొంగ, సీటు ఖాళీ చేయి) అంటూ నినాదాలతో హోరెత్తించారు.

More in Current Affairs