← Back to news

SIR ప్రాసెస్‌పై ప్రకాష్ రాజ్ రేపు కేరళలో ప్రెస్ మీట్

By Mahesh· 2h ago· X· Keralam
SIR ప్రాసెస్‌పై ప్రకాష్ రాజ్ రేపు కేరళలో ప్రెస్ మీట్

నటుడు ప్రకాశ్ రాజ్ <a href="https://www.theclearcutnews.com/n/Xj7kC6r">SIR ప్రాసెస్‌పై</a> తన వాయిస్‌ను వినిపించేందుకు కేరళంకు వెళ్లనున్నారు. “Flawed SIR process and its implications on Citizens” అనే అంశంపై రేపు (అక్టోబర్ 7న) మధ్యాహ్నం 12 గంటలకు తిరువనంతపురం ప్రెస్ క్లబ్‌లోని TNG హాల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. చెన్నైలో ప్రెస్‌మీట్ ముగించుకుని తిరువనంతపురం వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రింట్, TV, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాళ్లు ఈ కార్యక్రమానికి రావాలని కోరారు.

More in Current Affairs