← Back to news

కాంట్రవర్శీపై స్పందించిన సంజయ్ దత్

By Sahani· 5h ago

గాంధీ జయంతి రోజు శేఖర్ సుమన్ టాక్ షోలో నటుడు సంజయ్ దత్.. భారత్‌లో ప్రశాంతతపై చేసిన <a href="https://www.theclearcutnews.com/n/KaiisvD">satirical కామెంట్స్</a> సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వివాదంపై సంజయ్ దత్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆ షోలో తాను చెప్పిన మాటలన్నీ కేవలం స్క్రిప్టెడ్, హ్యూమరస్ సెగ్మెంట్ మాత్రమేనని అన్నారు. అవి తన పర్సనల్ ఒపీనియన్స్ కావని చెప్పారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మీరేమంటారు? కామెంట్ చెయ్యండి!

More in Current Affairs