← Back to news

ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్!

By sahani· 18 May 2026· X· AndhraPradesh

మంత్రి నారా లోకేష్ కొడుకు దేవాన్ష్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ను ఇంగ్లీష్‌లో రిలీజ్ చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో డిస్కషన్ నడుస్తోంది. గత వైసీపీ గవర్నమెంట్ కామన్ పీపుల్ కోసం స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం తెస్తామని చెప్పినప్పుడు.. టిడిపి, జనసేన పార్టీలు దాన్ని గట్టిగా అడ్డుకున్నాయి కదా అంటూ నెటిజన్స్ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.

More in Politics