← Back to news

BRSవి డైవర్షన్ పాలిటిక్స్: స్పీకర్

By Krishna· 1h ago
BRSవి డైవర్షన్ పాలిటిక్స్: స్పీకర్

TG: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.. డైవర్షన్ పాలిటిక్స్‌కి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. "నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెప్తారు అనుకున్నాం.. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి అనేది నా ఆలోచన.. హరీష్‌కి మైక్ ఇస్తే క్షమాపణ చెప్తారు అనుకున్నా.. కానీ డైవర్షన్ చేసే పనిలో ఉన్నారు.. అందుకే ఫైర్ అవ్వాల్సి వస్తుంది" అని ఆయన అన్నారు. మరోవైపు లంచ్ బ్రేక్ తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌పై చర్యలకు తీర్మానం చేసే ఛాన్స్ ఉంది.

More in TG