M.S.సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక

ప్రముఖ కర్ణాటక సంగీత గాయని, భారతరత్న డా.ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవితంపై రానున్న బయోపిక్‌లో ప్రముఖ నటి రష్మిక మందన్న నటించనున్నారు. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా చెన్నైలో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.



