← Back to news

ముగ్గురు ECలపై యాదవ్ షాకింగ్ కామెంట్స్!

By Mahesh· 1h ago· X

ఎన్నికల సంఘంపై యోగేంద్ర యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ECకి చెందిన ముగ్గురు కమిషనర్ల ‘సీజ్‌ఫైర్ అగ్రిమెంట్’ ప్రెస్ రిలీజ్ కాదని, అది తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరించిన ‘కన్ఫెషనల్ స్టేట్‌మెంట్’లా ఉందని <a href="https://x.com/_YogendraYadav/status/2103860038108590321">‘X’లో తెలిపారు.</a> తమపై వచ్చిన ప్రతి ఆరోపణను ECనే కన్ఫర్మ్ చేసిందని ఆరోపించారు. ఇప్పుడు CECతో పాటు ముగ్గురు ఎన్నికల కమిషనర్లు కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించాలని యాదవ్ డిమాండ్ చేశారు.

More in National