← Back to news

ఏపీలో హీట్ వేవ్.. ఆరెంజ్ అలెర్ట్ జారీ !!

By DS· 14 Apr 2026· Telugu Report· visakhapatnam
 ఏపీలో  హీట్ వేవ్..  ఆరెంజ్ అలెర్ట్ జారీ !!

ఏపీలో పలు జిల్లాలకు హీట్ వేవ్ ఎలర్ట్ రిలీజ్ చేసింది వాతావరణ శాఖ.రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గరిష్ణ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఇవాళ 33 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి.మరో 44 మండలాల్లో వడగాడ్పులప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5వరకూ ఎవరూ బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ చేసింది.హైదరాబాద్ లో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఈ ఎండలు మరో పది రోజులు కంటిన్యూ అవుతాయి.

More in Local