← Back to news

AI కోసం Apple కంప్యూటర్లే ఎందుకు?

By Nani Garikina· 4d ago· Moneycontrol
AI కోసం Apple కంప్యూటర్లే ఎందుకు?

AI ట్రైనింగ్‌ అంటే భారీ డేటా సెంటర్లు, వేలాది GPUలు గుర్తొస్తాయి. కానీ OpenAI ఇప్పుడు మరో దారి ఎంచుకుంటోంది. కంపెనీ వేలాది Mac mini, Mac Studio కంప్యూటర్లను కొనుగోలు చేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. వీటిని ముఖ్యంగా రీన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌ కోసం, మన కంప్యూటర్‌పై మనలాగే క్లిక్ చేసి పనులు చేసే AI ఏజెంట్లను ట్రైన్ చేయడానికి వాడుతున్నట్టు సమాచారం. Apple చిప్‌లలోని యూనిఫైడ్ మెమరీ ఈ పనులకు బాగా సరిపోవడం ప్రధాన కారణమట.

More in Technology