← Back to news

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?

By sahani· 30 Jun 2026· AP

YCP MLC దువ్వాడ శ్రీనివాస్ సడన్‌గా కనిపించకుండా పోవడం AP పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ కేసుకు సంబంధించి, విచారణ కోసం ఆయన కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. కానీ మార్గమధ్యలోనే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అయింది. పోలీసులు పక్కా ప్లాన్‌తో ఆయన్ను అరెస్ట్ చేశారని దివ్వెల మాధురి ఆరోపిస్తుంటే. ఆయన అసలు PSకే రాలేదని, ఈ మ్యాటర్‌తో మాకు ఎలాంటి కనెక్షన్ లేదని పోలీసులు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ మిస్టరీ సస్పెన్స్‌గా మారింది.

More in Politics