← Back to news

బడ్జెట్ ధరలో Oppo K14 Lite.. ఇవే ఫీచర్లు!

By Anusha· 16 Sept 2026
బడ్జెట్ ధరలో Oppo K14 Lite.. ఇవే ఫీచర్లు!

ఒప్పో K14 Liteను రూ.16,999కు విడుదల చేసింది. 4GB+64GB వేరియంట్‌లో 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి. Unisoc T7250 ఆక్టాకోర్ ప్రాసెసర్, Android 16 ఆధారిత ColorOS 16తో పనిచేస్తుంది. 13MP+5MP కెమెరాలు, AI ఫీచర్లు, Google Gemini, Assistant సపోర్ట్ ఉన్నాయి. 7000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, IP64 రేటింగ్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,000 డిస్కౌంట్, 3 నెలల నో-కాస్ట్ EMI ఉంది.

More in Technology