← Back to news

15 మండలాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రచారం

By Md Naseer· 2h ago· Wanaparthy
15 మండలాల్లో బ్యాంకింగ్ సేవలపై ప్రచారం

వనపర్తి జిల్లాలో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలను చేరువ చేసేందుకు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లాలోని 15 మండలాలు, 268 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల పరిధిలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామంలో శిబిరం నిర్వహించి, పథకాలపై అవగాహన కల్పించనున్నారు.

More in Local