← Back to news

ఒకే ఫ్రేమ్‌లో AP, తెలంగాణ, కర్ణాటక CMలు.. రీజన్ ఇదే!

By sahani· 25 Jun 2026
ఒకే ఫ్రేమ్‌లో AP, తెలంగాణ, కర్ణాటక CMలు.. రీజన్ ఇదే!

తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ జరిగింది. కర్ణాటకలోని హోస్పేట్‌లో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కేంద్రమంత్రి CR పాటిల్‌తో పాటు కర్ణాటక, AP, తెలంగాణ CMలు కలిసి గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు 17వ గేటును కేంద్రమంత్రి CR పాటిల్, 18వ గేటును కర్ణాటక CM, 19వ గేటును AP CM, అలాగే 20వ గేటును తెలంగాణ CM ప్రారంభించారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్రమంత్రి ఒకే వేదికపైకి వచ్చి ఈ కొత్త గేట్లను లాంచ్ చేయడం విశేషం.

More in Politics