← Back to news

AI ఏజెంట్లపై నిఘా.. NVIDIA కొత్త సిస్టమ్

By Nani Eluri· 28 Sept 2026· Cnn
AI ఏజెంట్లపై నిఘా.. NVIDIA కొత్త సిస్టమ్

AI ఏజెంట్లు ఫైల్స్ ఓపెన్ చేయడం, యాప్స్ వాడటం, కోడ్ రన్ చేయడం వంటి పనులు చేస్తున్నాయి. అవి తప్పు చేస్తే డేటా, సిస్టమ్స్ రిస్క్‌లో పడొచ్చు. దీన్ని అడ్డుకునేందుకు NVIDIA ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ఇందులో ఓపెన్‌షెల్, సెంట్రీ అనే టూల్స్ ఉన్నాయి. ఏజెంట్ ఏం చేస్తుందో ఓపెన్‌షెల్ గమనిస్తుంది. రూల్స్ దాటితే సెంట్రీ గుర్తించి ఆపేస్తుంది. ప్రస్తుతం కస్టమర్ సర్వీస్ కోడింగ్ వంటి పనుల్లో AI ఏజెంట్ల వాడకం పెరుగుతుండటంతో ఇది కూడా ఉపయోగం.

More in Technology