పిల్లలకి సమ్మర్ హాలిడేస్: పేరెంట్స్ అలర్ట్ అవ్వండి ఇలా!
ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మ ఊరు, ఆటపాటలు. కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్లకే పరిమితమై, సోషల్ మీడియా మరియు రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్తున్నరు. అందుకే, పేరెంట్స్ మీ టైమ్ని పిల్లలకి కేటాయించండి. వారు ఇంటర్నెట్‌లో ఏం చూస్తున్నారో గమనిస్తూ, ఎక్షామ్ రిసల్ట్ విషయంలో వారికి భరోసానివ్వండి. మీ అప్రమత్తతే వారి భవిష్యత్తుకు రక్షణ అని. V.C.sajjanar పేరెంట్స్ కి సూచనలు చేసారు.


