← Back to news

ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్!

By sahani· 7 Aug 2026· Andhrajyothy· Telangana
ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ వార్నింగ్!

తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ నిర్ణయం తీసుకున్నారు. 2026–27 అకడమిక్ ఇయర్ ఫీజు వివరాలను స్కూల్ నోటీస్ బోర్డు, వెబ్‌సైట్, schooledu.telangana.gov.in పోర్టల్‌లో డిస్‌ప్లే చేయాలని ఆదేశించారు. G.O.Ms.No.1 రూల్ 16, 18 ప్రకారం గవర్నింగ్ బాడీ సైన్ చేసిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. రూల్ 11 ప్రకారం నిబంధనలు వైయోలేట్ చేసే స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటారు. దీని అమలును DEO, RJDలు పర్యవేక్షిస్తారు.

More in Education