PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!
లిఫ్ట్ దగ్గరకు వెళ్లే దారిలో PM మోదీని ఒక క్వశ్చన్ అడుగుదామని ట్రై చేశాను, కానీ డోర్స్ క్లోజ్ అవ్వడంతో అడగలేకపోయాను అంటూ నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ మరో ట్వీట్ చేశారు. ఇండియాలో హ్యూమన్ రైట్స్ ప్రాబ్లమ్స్, ప్రెస్ ఫ్రీడమ్‌పై రూల్స్ ఉన్నా సరే. నార్డిక్ దేశాలు ఆయన్ని నమ్మడం కరెక్టేనా? అని అడగాలనుకున్నట్లు ఆమె పోస్ట్ పెట్టారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.



