← Back to news

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీస్ కేస్!

By sahani· 21 May 2026· X· AndhraPradesh
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీస్ కేస్!

ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఒక టీవీ ఛానల్‌పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. ఒక TV డిబేట్ షోలో నాగేశ్వర్ మాట్లాడుతూ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టెంపరరీ ఫ్రెండ్స్ అని. జగన్ మాత్రమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పారు అంటూ కామెంట్స్ చేశారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ జనసేన లీడర్స్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు ఈ కేస్ రిజిస్టర్ చేశారు.

More in Politics