← Back to news

హామీలు నెరవేర్చాలంటూ BRS ప్రొటెస్ట్

By Vinith· 6h ago· వెల్గటూర్
హామీలు నెరవేర్చాలంటూ BRS ప్రొటెస్ట్

TG : ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రామిసెస్ వెంటనే పూర్తి చేయాలంటూ వెల్గటూర్ మండలంలో BRS నాయకులు ర్యాలీ తీశారు. MPDO ఆఫీస్‌కి వెళ్లి ప్రజావాణిలో వినతిపత్రం హ్యాండోవర్ చేశారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి సర్కార్ లైట్ తీసుకుందని, వెంటనే మాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ లీడర్లు ఫైర్ అయ్యారు. అలానే అసెంబ్లీలో మాట్లాడకుండా ఆపోజిషన్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

హామీలు నెరవేర్చాలంటూ BRS ప్రొటెస్ట్
హామీలు నెరవేర్చాలంటూ BRS ప్రొటెస్ట్

More in Local