← Back to news

ఎర్రవల్లిలో పొలిటికల్ హీట్!

By Krishna· 1h ago· X

దళిత వ్యతిరేకి KCR అంటూ కాంగ్రెస్ నాయకులు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు బయల్దేరారు. అక్కడ 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు.. చాలా మందిని అదుపులోకి తీసుకొని.. గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మరోవైపు KCRకి మద్దతుగా.. భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవెల్లికి వస్తున్నారు. ఇలా రెండు పార్టీల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి ఉంది. రెండు వర్గాలనూ కంట్రోల్ చెయ్యడం పోలీసులకు కష్టమవుతోంది.

More in TG