MPని రోడ్డు పక్కన పడేసిన పోలీసులు
ఢిల్లీలో రాజ్యసభ MP జాన్ బ్రిట్టాస్‌పై పోలీసులు దారుణంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను రోడ్డు పక్కన వదిలేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన CPI(M) నేతలు, ఢిల్లీ పోలీసులు అన్ని హద్దులు దాటేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న మోదీ, అమిత్ షాలు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ నిరసనలు ఉద్రిక్తం అవుతున్నాయి.


