మన్మోహన్‌కు భారత రత్న ఇవ్వాలి: CM రేవంత్

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదని CM రేవంత్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి భారత రత్న ఇవ్వడంలో ఆబ్జెక్షన్ ఏంటని ప్రశ్నించారు. ఆయన జ్ఞాపకార్థం కనీసం స్థలం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇచ్చి గౌరవించాలని ప్రధాని మోదీని కోరారు. ఢిల్లీలో మెమోరియల్ ఇన్‌స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/PPJxpva">విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో</a> మాజీ CJI జస్టిస్ ఎన్.వీ. రమణ, కొందరు ప్రముఖులు పాల్గొన్నారు.


