పోలీస్ వెహికిల్ బ్లాస్ట్

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన వెహికిల్ లో పేలుడు శబ్దం వినిపించింది. దీపావళి సందర్భంగా సీజ్ చేసిన టపాసులను పోలీస్ వెహికిల్ లో తరలిస్తుండగా టపాసులు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చి వెహికిల్ పూర్తిగా స్మాష్ అయింది. ఈ ప్రమాదంలో ఎస్సై తో పాటు నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళని వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకెల్లి ట్రీట్మెంట్ చేపిస్తున్నరు. ఇంజూర్ అయిన వాళ్ళలో ఇద్దరికి సీరియస్గా ఉన్నట్లు డాక్టర్స్ చెప్పారు. ఈ ఘటనపై ఇన్వెస్ట్మెంట్ కొనసాగుతోంది.



