AI భయంతో కెరీర్ రూట్ మార్చుకుంటున్న స్టూడెంట్స్!

AI టెక్నాలజీ వల్ల ఫ్యూచర్ జాబ్స్ మారిపోతుండటంతో స్టూడెంట్స్, పేరెంట్స్ తమ కెరీర్ డిసిషన్స్‌పై కొత్తగా ఆలోచిస్తున్నారు. ముంబైలోని స్కూల్స్, కాలేజీల స్టూడెంట్స్ ఆర్ట్ హిస్టరీ, సైకాలజీ, థియేటర్, సైబర్ సెక్యూరిటీ వంటి 'AI-ప్రూఫ్' కోర్సుల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేవలం ప్యాషన్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా ఉండేలా మల్టిపుల్ ఆప్షన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రొఫెషనల్స్ కూడా ఐదేళ్లకే కోర్సుల వాల్యూ మారిపోతుందని, నిరంతరం అప్‌డేట్ అవ్వడమే ఏకైక మార్గమని సజెస్ట్ చేస్తున్నారు.



