← Back to news

చంపేస్తే బడికి సెలవు ఇస్తారని..

By Sahani· 4h ago· AP
చంపేస్తే బడికి సెలవు ఇస్తారని..

AP: అన్నమయ్య జిల్లా గ్యారంపల్లె రెసిడెన్షియల్ స్కూల్లో కేవలం హాలిడే ఇస్తారనే ఉద్దేశంతో ఇద్దరు 8వ తరగతి స్టూడెంట్స్ తమ రూమ్‌మేట్‌ని చంపేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. మిడ్ నైట్ దిండుతో ముఖం నొక్కి హత్య చేయాలని చూస్తే బాధితుడు ఎలాగోలా తప్పించుకున్నాడు. రెండేళ్ల క్రితం ఒక స్టూడెంట్ చనిపోతే స్కూల్‌కి హాలిడే డిక్లేర్ చేశారని, అందుకే ఈ పని చేసినట్లు MEO ఎంక్వైరీలో తేలింది. ఇన్సిడెంట్‌పై సీరియస్ అయిన అధికారులు ఇద్దరు స్టూడెంట్స్ కు TCలు ఇచ్చారు.

More in Crime