← Back to news

హిందూ ధర్మం కోసం 200 మంది గిరిజనుల కాళ్లు కడిగిన MLA!

By sahani· 22 May 2026· X· Chhattisgarh

చత్తీస్‌గఢ్‌లోని పండరియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాస్టర్‌తో పాటు దాదాపు 200 మంది గిరిజనులు మళ్లీ హిందూ మతంలోకి మారారు. ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయిన BJP MLA భావనా బోహ్రా. వారందరికీ వెల్‌కమ్ చెప్పారు. స్వయంగా వారి కాళ్లు కడిగి హిందూ ధర్మంలోకి invite చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

More in Politics