← Back to news

చైనా వీధుల్లో రోబోల ఎంట్రీ.. జనం షాక్!

By Prashanth· 16 Sept 2026· X

చైనా నగరాల వీధుల్లో Humanoid Robots నడుస్తున్నాయి. రోడ్లపై సడెన్‌గా ఎదురొస్తున్న రోబోలను చూసి జనం షాకవుతున్నారు. రోబోలు తమపై దాడి చేస్తాయేమోనని కొందరు స్కూటర్లను వదిలి వెనక్కి పోతున్నారు. మరికొందరు ఏకంగా పరుగులు పెడుతున్నారు. ప్రజలు ఎంతగా భయపడినా, ఆ రోబోలు మాత్రం తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. హార్డ్‌వేర్ టెక్నాలజీ సొసైటీలోకి ముందే వచ్చేసింది కానీ, కామన్ పీపుల్ దానికి ఇంకా అలవాటు పడలేదని ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.

More in Technology