← Back to news

వాన వస్తే వంతెన బంద్

By BK· 21h ago· హనుమకొండ
వాన వస్తే వంతెన బంద్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లెనిపల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ దొరకక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే చాలు వంతెన పైనుంచి నీళ్లు పారి రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయి. గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ కేర్ చేయడం లేదని ఊరి జనాలు ఫైర్ అవుతున్నారు. అధికారులు, లీడర్లు ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి సమస్యను సాల్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local