← Back to news

ఇసుక వల్ల రోడ్డు ఆక్సిడెంట్స్ అవుతున్నయి అని ఈ తాత చేసిన పని!

By sahani· 3 Apr 2026· Telugu Report· AndhraPradesh

వాహనాలకు ప్రమాదం అని అయన రోడ్ మీద ఇసక ఊడ్చేస్తున్నాడు. ఇంత మాత్రం సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటే దేశం బాగుపడుతుంది.

More in Local