పార్లమెంట్ బయట వర్షంలో రాహుల్, ప్రియాంక!
ఢిల్లీలో వర్షం పడుతున్న టైమ్‌లో పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా కనిపించారు. మీటింగ్స్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఈ అన్నాచెల్లెళ్లు వర్షంలో తడుస్తూ కాసేపు డిస్కస్ చేసుకున్నారు. సెక్యూరిటీ వాళ్లు గొడుగులు పట్టుకోగా, వీరిద్దరూ వెదర్‌ని ఎంజాయ్ చేస్తూ చిట్‌చాట్ చేశారు. ఆ తర్వాత ఇతర లీడర్స్‌తో కలిసి ప్రియాంక గాంధీ అక్కడి నుంచి ముందుకు వెళ్లారు



