← Back to news

తాటిబెల్లం కాఫీ బెనిఫిట్స్ వేరే లెవెల్!

By sahani· 24 Aug 2026· Eenadu
తాటిబెల్లం కాఫీ బెనిఫిట్స్ వేరే లెవెల్!

తాటిచెట్టు నీరా నుంచి తయారయ్యే తాటిబెల్లం సూపర్ హెల్దీ ఆప్షన్‌గా మారి మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఇందులో ఐరన్, పొటాషియం వంటి మినరల్స్ ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా డైజెషన్, బ్లడ్ ప్రెజర్ నియంత్రణకు బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతం టీ, కాఫీ, స్వీట్స్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తమిళనాడులోని ఇయర్లీ 1.6 లక్షల టన్నుల ఉత్పత్తులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు APలోని చింతూరు YSR ఉద్యాన విశ్వవిద్యాలయం గిరిజనుల ఆదాయం పెంచేందుకు తాటిబెల్లం ప్రాసెసింగ్, ట్రైనింగ్ ఇస్తోంది.

More in Health