సక్సెస్ అంటే ఏంటి?

చాలామంది అంబిషన్ అంటే కేవలం పెద్ద జాబ్, మనీ సంపాదించడమే అనుకుంటారు. కానీ అంబిషన్ అంటే కేవలం కెరీర్ మాత్రమే కాదని, ఒక మంచి పేరెంట్‌గా ఉండటం, లైఫ్‌ని ప్రశాంతంగా లీడ్ చేయడం కూడా ఒక అంబిషనే. మన లైఫ్‌లో తీరని కొన్ని అవసరాలే మనల్ని ముందుకు నడిపించే పెద్ద ఆశయాలుగా మారుతాయి. సక్సెస్, హ్యాపీనెస్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి, కేవలం కెరీర్ పరంగానే ఒకరిని జడ్జ్ చేయకూడదు. రియల్ సక్సెస్ అంటే ఏంటి మీ ఒపీనియన్ కింద కామెంట్ చెయ్యండి.

