← Back to news

ముగ్గురికి నోబెల్

By Krishna· 1d ago
ముగ్గురికి నోబెల్

ఆప్టోజెనెటిక్స్ సెక్టార్‌లో రివల్యూషనరీ రీసెర్చ్ చేసిన అమెరికన్ సైకియాట్రిస్ట్-న్యూరాలజిస్ట్ కార్ల్ డీసెరోత్, జర్మన్ సైంటిస్టులు పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్‌లకు ఈ ఇయర్ ఫిజియాలజీ లేదా మెడిసిన్‌లో నోబెల్ లభించింది. హెగెమాన్, నాగెల్ కనుక్కున్న చానెల్‌రోడాప్సిన్ ప్రోటీన్‌ను కణాల్లో పెట్టి, కాంతికి స్పందించేలా మార్చి, డీసెరోత్ ఎలుకల నాడీ కణాల్లో బ్లూ లైట్‌తో సిగ్నల్స్‌ని ప్రేరేపించి లైవ్ బ్రెయిన్‌లోనూ ఈ లైట్ స్విచ్‌ను సక్సెస్ చేశారు. దీనివల్ల దృష్టి లోపం సరిదిద్దే ప్రయత్నాలకు మార్గం ఏర్పడింది.

More in International