ఇండియాలో డబుల్ వెయిట్ టెన్షన్!

ఇండియాలో బరువు విషయంలో రెండు సమస్యలు ఒకేసారి పెరుగుతున్నాయి. Over-weight, Obesity పెరుగుతుండగా.. Underweight సమస్య కూడా కొనసాగుతోంది. ఎక్కువసేపు కూర్చోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, అన్‌హెల్తీ ఫుడ్ వల్ల కొందరిలో వెయిట్ పెరుగుతోంది. మరోవైపు సరైన న్యూట్రిషన్ అందక కొందరు అండర్‌వెయిట్‌గా ఉంటున్నారు. ఒకవైపు ఎక్కువ బరువు.. మరోవైపు తక్కువ బరువు.. రెండూ ఇండియాకు హెల్త్ ఛాలెంజ్‌గా మారుతున్నాయి.హెల్తీ ఫుడ్, యాక్టివ్ లైఫ్‌స్టైల్ అవసరమని నిపుణులు చెబుతున్నారు.



