← Back to news

షూటింగ్‌లో మెరిసిన భారత జోడీ

By Sharmila· 20h ago

2026 ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్లు అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరిణాజ్ ధలీవాల్ చరిత్ర సృష్టించారు. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత జోడీ బ్రాంజ్ మెడల్ సాధించింది. ఫైనల్లో 44 హిట్స్‌తో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం. చైనా గోల్డ్, సౌత్ కొరియా సిల్వర్ గెలిచాయి.

More in Sports