← Back to news

తూతూమంత్రంగా జనరల్ బాడీ.. సభ్యుల గుస్సా..

By Md Jabeer· 15h ago· Al Faysaliyah, Dammam, Dammam Principality
తూతూమంత్రంగా జనరల్ బాడీ.. సభ్యుల గుస్సా..

నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల సర్వసభ్య సమావేశం అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ముగిసింది. రైతు వేదికలో మైనింగ్ ఏడీ తిరుపతి రావు అధ్యక్షతన, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరుతో సమావేశం జరిగింది. 45 రోజుల ప్రగతి నివేదికపై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా కేవలం 30నిమిషాల్లోనే సమావేశం ముగిసింది. సర్పంచ్‌లకు బదులు కుటుంబ సభ్యులు, ఆహ్వానం లేని పార్టీ నేతలు సమావేశంలో కూర్చోవడాన్ని సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు.

More in Local