← Back to news

పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక

By BK· 4d ago· శ్రీ సత్యసాయి

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి పాల్గొన్నారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. ఈ వేడుకలకు రష్మిక కూడా రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in AP