← Back to news

TDP, జనసేన మధ్య రచ్చ

By Krishna· 2h ago
TDP, జనసేన మధ్య రచ్చ

AP: ఆంధ్రప్రదేశ్, NTR జిల్లా, తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి విషయంలో TDP, జనసేన మధ్య తీవ్ర విభేదాలు బయటపడ్డాయి. పొత్తు సర్దుబాట్లలో భాగంగా.. తిరువూరు స్థానం జనసేనకు దక్కింది. ఆ ప్రకారం ఆ పార్టీ తమ అభ్యర్థిగా మాధవి పేరును ప్రకటించింది. ఐతే.. ఇది ఏమాత్రం నచ్చని TDP MLA కొలికపూడి శ్రీనివాసరావు.. తన తరపున నాగ శ్రావణిని అభ్యర్థిగా ప్రకటించారు. ఇది రచ్చ రేపుతోంది. TDP హైకమాండ్ నిర్ణయాన్నే కొలికపూడి సవాల్ చేసినట్లైంది. మరి చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది తేలాల్సిన అంశం.

More in AP