హిస్టరీ క్రియేట్ చేసిన ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్
ఇండియన్ Sand Artist సుదర్శన్ పట్నాయక్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. రష్యాలో జరిగిన ‘సెకండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ శాండ్ స్కల్ప్చర్’లో ఆయన ప్రతిష్టాత్మక "రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026" గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఫస్ట్ ఇండియన్ శాండ్ ఆర్టిస్ట్‌గా ఆయన హిస్టరీ సృష్టించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుదర్శన్ పట్నాయక్‌కు సోషల్ మీడియాలో కాంగ్రాట్స్ చెప్తూ ఈ అప్‌డేట్‌ని విపరీతంగా షేర్ చేస్తున్నారు.

