పులిని కాపాడిన ఏనుగు.. వీడియో వైరల్!
ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్‌లో ఒక అరుదైన ఎమోషనల్ సీన్ కనిపించింది. అక్కడ వచ్చిన వరదలు వల్ల ఒక పులి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. అయితే, అక్కడే ఉన్న ఒక సుమత్రా ఏనుగు ఆ పులిని రక్షించడానికి ట్రై చేస్తూ కనిపించింది. జంతువుల్లోని కరుణను చూపించే ఈ హార్ట్ టచింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషుల లాగే జంతువులకు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే స్ఫూర్తి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

