ఇది ఆరంభం మాత్రమే.. ఆజింక్య షిండే
"మమ్మల్ని డిటైన్ చేయండి, అరెస్ట్ చేయండి, మీరు చేయగలిగినదంతా చేయండి. మేము మాత్రం భయపడం. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మా డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తాం" అని CJP నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ ఆజింక్య షిండే స్పష్టం చేశారు. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలని జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌లో యువకులు, నాయకులు డిటైన్ అయినా పోరాటం కొనసాగుతుందని CJP తెలిపింది. అందువల్ల ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.


