← Back to news

తిరువనంతపురంలో S.I.R నిరసన.. ప్రకాష్ రాజ్ పిలుపు!

By Mahesh· 15h ago· X· Keralam

S.I.Rకు వ్యతిరేకంగా నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురంలోని మానవీయం వీధిలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరిగే నిరసనలో పాల్గొనేందుకు తాను వస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో నిరసనకు రావాలని పిలుపునిచ్చారు. S.I.Rకు వ్యతిరేకంగా ప్రజలంతా శాంతియుతంగా ఒక్కటై తమ గళాన్ని ప్రపంచానికి వినిపించాలని అన్నారు. ప్రజాస్వామ్యం కనుమరుగవకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ప్రకాష్ రాజ్ తెలిపారు.

More in Current Affairs