← Back to news

ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!

By sahani· 15 Jun 2026· X· Tamilnadu

యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్‌లో రియల్ హీరోగా నిలిచిన కీర్తి చక్ర అవార్డు విన్నర్, లాన్స్ నాయక్ ఎ. మీనాక్షి సుందరంను తమిళనాడు CM విజయ్ సెక్రటేరియట్‌లో కలిసి అభినందించారు. ఆయన చూపించిన అద్భుతమైన ధైర్యానికి గుర్తింపుగా తమిళనాడు గవర్నమెంట్ తరపున ₹48 లక్షల భారీ చెక్కును అందజేశారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి ఫైట్ చేసిన మన ఆర్మీ ఆఫీసర్‌ని CM విజయ్ ఇలా గౌరవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!
ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!
ఆర్మీ ఆఫీసర్‌కి CM విజయ్ బంపర్ ఆఫర్!

More in Motivational

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?
Motivational· 2d ago

ఒక్క నెగెటివ్ కామెంట్.. వంద ప్రశంసలపై ఎందుకు గెలుస్తుంది?

వందమంది మనల్ని మెచ్చుకున్నా.. ఒక్కరు “బాగా చేయలేదు” అంటే ఆ మాటే రోజంతా మన తలలో తిరుగుతుంది. ఇది మనలో ఏదో లోపం ఉందని కాదు.. మెదడు నెగెటివ్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేలా పనిచేయడమే కారణం. ప్రమాదాలు, విమర్శలు, తిరస్కరణలు గుర్తుపెట్టుకోవడం మనుగడకు ఉపయోగపడేది. అందుకే మంచి అనుభవాల కంటే చెడు మాటలు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే ప్రతి కామెంట్ నిజం కాదు. ఒక్కరి అభిప్రాయాన్ని మన విలువకు కొలమానంగా మార్చుకుంటే.. వంద నిజమైన ప్రశంసల విలువను మనమే తగ్గించినట్టే. అది కేవలం ఒక వ్యక్తి అభిప్రాయం మాత్రమే.