← Back to news

ADHD అంటే ఏంటి?

By Siddu Vinay· 7 Sept 2026
ADHD అంటే ఏంటి?

ఒక పని మీద ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం, పనులు వాయిదా వేయడం, ఏ పని ముందు చేయాలో అర్థం కాకపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయా? ఇవి ADHDలో కనిపించే లక్షణాలు కావొచ్చు. ADHD (Attention-Deficit/Hyperactivity Disorder). అంటే దృష్టి పెట్టడం, పనులను సరిగ్గా చేసుకోవడం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడంలో ఇబ్బంది కలిగించే ఒక పరిస్థితి. ఇది చిన్నప్పటి నుంచే ఉన్నా, స్కూల్‌లో ఉండే routine వల్ల చాలావరకు ఐడెంటిఫై అవ్వదు. పెద్దయ్యాక ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు పెరిగినప్పుడు లక్షణాలు మరింత స్పష్టంగా కనిపించొచ్చు.

More in Health