← Back to news

చెరువులా మారిన స్కూల్

By BK· 21h ago· సూర్యాపేట
చెరువులా మారిన స్కూల్

భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని కర్విరాల ప్రైమరీ స్కూల్ ఏరియా నీళ్లతో నిండిపోయింది. దీంతో పిల్లలు లోపలికి వెళ్లలేకపోతున్నారు. చిత్తలూరి బంధం దగ్గర వరద ప్రవాహం ఎక్కువై కేశవాపురం-వెలుగుపల్లి మధ్య రోడ్డు బంద్ అయింది. తూర్పుగూడెం చెరువు పొంగడంతో గానుగుబండ రూట్లో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో చెరువులన్నీ పొంగిపొర్లుతుండటంతో తహసీల్దార్ దయానందం పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

More in Local