← Back to news

నేహా బోరా షాకింగ్ ప్లాన్!

By Krishna· 2h ago· Instagram

CJP లీడర్ల ప్లాన్స్ ఒకలా ఉంటే.. AISA ప్రెసిడెంట్ నేహా బోరా ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఆమె పోలీసులు ఊహించలేని విధంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇవాళ సడెన్‌గా RS ఆశ్రమం దగ్గర ప్రొటెస్టుకి ఆమె పిలుపివ్వడంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కానీ ఆమె.. నెక్ట్స్ అరగంటకే కన్నాట్‌ప్లేస్‌లో వాలిపోయారు. ఇది పోలీసులు ఊహించలేదు. బ్యారికేడ్లు దాటి పరుగు అందుకున్న నేహాతోపాటూ.. మరి కొందరు ర్యాలీలో పాల్గొన్నారు. ఐతే.. నిన్న ఇలాగే చేసిన ప్రొటెస్టును పోలీసులు అడ్డుకొని ఆమెను డిటైన్ చేశారు. ఇవాళ ఏమవుతుందో.

More in National