రిచ్ పీపుల్కే హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ!

భారత్లో పూర్ పీపుల్ కంటే రిచ్ పీపుల్కే హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువని 65,364 మందిపై చేసిన అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్టడీలో వెల్లడైంది. చిన్నప్పటి నుంచి ఎకనామికల్లీ మంచి స్థితిలో ఉన్నవారికి హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 1.8 రెట్లు, హార్ట్ అటాక్ రిస్క్ 1.7 రెట్లు ఎక్కువని తెలిపింది. జంక్ ఫుడ్, కూల్డ్రింక్స్, వ్యాయామం తగ్గడం గుండె జబ్బులకు కారణాలు కావచ్చని పరిశోధకులు తెలిపారు. గుండె చికిత్స ఖర్చులు పేదలకు భారమవుతున్నాయన్నారు.



